హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : ఆదివాసీ, గిరిజనులతో కలిసి పోలీసులు సహాపంక్తి భోజనం .. అడవి బిడ్డలకు ఏం చెప్పారో తెలుసా

Telangana : ఆదివాసీ, గిరిజనులతో కలిసి పోలీసులు సహాపంక్తి భోజనం .. అడవి బిడ్డలకు ఏం చెప్పారో తెలుసా

Police with Tribals: ఆదివాసీ, గిరిజనులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లాలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులతో కలిసి భోజనం చేసి వారికి దుప్పట్లు పంచిపెట్టారు.

Top Stories