Home » photogallery » telangana »

POLICE SEIZE 12 QUINTALS OF FAKE SEEDS IN ADILABAD DISTRICT SNR ADB

Fake seeds mafia: సీజన్‌ ముందే నకిలీ సీడ్స్ దందా మొదలు..12క్వింటాళ్ల సరుకు సీజ్

Fake seeds mafia: సాగు సీజన్‌ మొదలైందో లేదో అప్పుడే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి క్వింటాళ్లలో దిగిపోయాయి. అమాయకులైన రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి డబ్బులు దండుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాను అడ్డాగా చేసుకున్న అక్రమార్కుల ఆట కట్టించారు అధికారులు. పాతిక లక్షలకుపైగా విలువ చేసే 12క్వింటాళ్ల నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు.