Adilabad: పోలీసులు లేరని లాక్‌డౌన్‌ను లైట్ తీసుకుంటున్నారా ? ఒక్కసారి పైకి చూడండి

Adilabad: కరోనా లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన పోలీసులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.