Home » photogallery » telangana »

POLICE CHECKS IN KHAMMAM DISTRICT TO PREVENT ROAD ACCIDENTS AND CRIME SNR KMM

Khammam: ఆకతాయి చేష్టలు, అసాంఘీక కార్యకలాపాలకు చెక్ .. దూకుడు పెంచిన అక్కడి పోలీసులు

Khammam: ఖమ్మం జిల్లాలో పోలీసులు దూకుడు పెంచారు. ఆకతాయిలు, అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసేందుకు పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నేరస్తుల్ని ఏరిపారేసే పనిలో పడ్డారు.