మావోయిస్టులు మళ్లీ అరణ్యం నుంచి జనంలోకి ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు గత కొద్ది రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నేపధ్యంలో మరింత గస్తీ పెంచారు. వాహనాల తనిఖీలు నిర్వహించి వాహన దారులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)