Home » photogallery » telangana »

POLICE CHECKPOSTS TO CONTROL PUBLIC ALL OVER IN TELANGANA VRY HYD

Lock down : నగరంలో అడుగడుగునా పోలీసులు..హైదరాబాద్‌లో పకడ్బందిగా లాక్‌డౌన్

Lock down : లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి రోజు కావడంతో ఉరుకులు పరుగులతో ప్రజలు తమ పనులను చక్కదిద్దుకున్నారు. ఉన్న సమయంలోనే అన్ని సర్దుకోవాలనే తలంపుతో రోడ్లపై పెద్ద ఎత్తున గుమికూడారు. అయితే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి సమయం దాటినా ప్రయాణిస్తున్న వారిని కట్టడి చేశారు. పెద్ద ఎత్తున జరిమానాలు వేస్తూ..తమ మార్క్‌ను చూపించారు.