Telangana: రాత్రి క‌ర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన.. యథేచ్చగా న‌డుస్తున్న స్నూక‌ర్‌ పార్ల‌ర్..

Hyderabad: రాత్రి క‌ర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో యథేచ్చగా స్నూకర్ పార్లర్ ను నడిపిస్తున్నారు. పోలీసులకు సమాచారం తెలవడంతో అక్కడకు వెళ్లి నిబంధనలను ఉల్లంఘించిన 40 మందిని అదుపులోకి తీసుకొని.. యజమానిపై కేసు నమోదు చేశారు.