Mahabubnagar : అడవుల్లో వన్యప్రాణుల వేట..10 మంది అరెస్ట్..

Mahabubnagar : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని చౌటపల్లి గ్రామ సమీపంలో మైసమ్మ మడుగు అడవి ప్రాంతంలో చుక్కల దుప్పి సాంబార్ లను వేటాడిన కేసులో పది మంది నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.