Nizamabad : నిజామాబాద్‌లో గన్‌ కలకలం... ఆటో డ్రైవర్‌కు గురిపెట్టిన దుండగుడు

Nizamabad : నిజామాబాద్ జిల్లా ఎయిర్‌గన్ కలకలం రేపింది...ఆటోలో వెళుతున్న వ్యక్తి గన్‌తో డ్రైవర్‌ను బెదిరించాడు. దీంతో ఆటో డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు.