KTR-Rashmi Gautam: మంత్రి కేటీఆర్ సాయం కోరిన యాంకర్ రష్మీ.. ప్లీజ్ పరిష్కారం చూపండి..

Anchor Rashmi: యాంకర్ రష్మీకి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్‌ కామెడీ షోతో పాటు సినిమాల్లో తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ఐతే ఈమె కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. మరీ ముఖ్యంగా జంతువులంటే ఎంతో ఇష్టం. మూగ జీవాలకు హాని జరిగితే తట్టుకోలేదు.