PLATFORM TICKET RATE HIKED TO RS 50 AT SECUNDERABAD RAILWAY STATION SU
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా పెరిగిన ప్లాట్‌ఫామ్ టికెట్ ధర.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం ధర పెరిగింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్లాట్‌ఫామ్స్‌పై రద్దీని తగ్గించేందుకు చెబుతూ దక్షిణ మధ్య రైల్వే ధరలను పెంచింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం ధర పెరిగింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్లాట్‌ఫామ్స్‌పై రద్దీని తగ్గించేందుకు చెబుతూ దక్షిణ మధ్య రైల్వే ధరలను పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ప్రస్తుతం రూ. 30 ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ. 50కి పెంచారు. మంగళవారం నుంచే పెంచిన ప్లాట్‌ఫామ్ ధరలు అమల్లోకి వస్తాయని దక్షి మధ్య రైల్వే పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ మేరకు దక్షి మధ్య రైల్వే(South Central Railway) ఒక ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే మంగళవారం స్టేషన్ వచ్చిన కొందరు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరి ఇంత దారుణంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచడం సరైన పద్దతి కాదని కొందరు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ క్రమంలోనే ప్లాట్‌ఫామ్‌లపై రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)