World Environment day : సంతోష్ కుమార్ సంకల్పం గొప్పది..గవర్నర్ తమిళిసై

World Environment day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో మొక్కలు నాటారు. గవర్నర్ తోపాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పాల్గోనగా..పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.