Telangana Ration Card Status: తెలంగాణ రేషన్ కార్డుకు అప్లై చేశారా.. దరఖాస్తు స్థితిని ఇలా తెలుసుకోండి..

Telangana Ration Card Status: తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. ఇప్పటి వరకు దరఖాస్తు ఏస్థితిలో ఉందో తెలియదా.. అయితే ఇలా చేయండి. మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది.