హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Tiger Roaming In Adilabad: పులి తెచ్చిన తంటా... పాపం ఆ ప్రజలకెన్ని కష్టాలు...

Tiger Roaming In Adilabad: పులి తెచ్చిన తంటా... పాపం ఆ ప్రజలకెన్ని కష్టాలు...

Tiger Roaming In Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా మనిషి రక్తం మరిగిన పులి.. జనావాసాల్లోకి చొచ్చుకుని వస్తున్న విషయం తెలిసిందే. చిరుత దాడిన పడి గత నెల రోజుల్లోనే ఇద్దరు మృతి చెందగా.. వేలాది మంది భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఆదివాసీ జనాలతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా.. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

  • News18
  • |

Top Stories