కొందరు పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. సరిగ్గా రెండు కేజీలు కూడా ఉండరు. అలా తక్కువ బరువుతో జన్మించిన పిల్లల ఎదుగుదల కోసం ఉమ్మడి కరీంనగర్లో తల్లిదండ్రులు.. కంగారూ కేర్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే కంగారూ మదర్ కేర్ ఉంది. కానీ ఈ మధ్యే కంగారూ ఫాదర్ కేర్ కూడా వచ్చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)