రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.