రాజ్‌కుమార్ అనే యువకుడు పవన్ కాన్వాయ్‌ని అనుసరిస్తూ.. వేగంగా వెళ్తున్న సమయంలో.. ఎదురుగా వస్తున్న మరో బైక్ అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అంజి, శ్రీనివాస్, సాగర్ అనే మరో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.