హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Omicron: తెలంగాణకు పాకిన ఒమిక్రాన్ వేరియెంట్.. హైదరాబాద్‌లో 2 కేసులు నమోదు

Omicron: తెలంగాణకు పాకిన ఒమిక్రాన్ వేరియెంట్.. హైదరాబాద్‌లో 2 కేసులు నమోదు

Omicrion Variant: ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

Top Stories