Home » photogallery » telangana »

OMICRON EFFECT TELANGANA HEALTH DIRECTOR KEY COMMENTS ON LOCKDOWN IN TELANGANA VB

Omicron Effect-Lockdown: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో లాక్‌డౌన్..? హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..

Omicron Effect-Lockdown: కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల నిర్ధారణ అవ్వొచ్చు అని స్వయంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. లాక్ డౌన్ పై ఏమన్నారంటే..