Home » photogallery » telangana »

OMICRON AT THE MEDICAL COLLEGE IN KARIMNAGAR CORONA FOR 43 MEDICAL STUDENTS KNR VB

Omicron-Telangana: కరీంనగర్ లోని వైద్య కళాశాలలో ఒమిక్రాన్ కలకలం.. 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా..

Omicron-Telangana: కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. క్రమంగా కేసులు మళ్లీ ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీలు, గురుకులాల్లో, పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.