[caption id="attachment_943946" align="alignnone" width="1200"] హారిత హారంలో భాగంగా సీఎం కేసీఆర్ నాటిన మొక్క..చెట్టుగా మారింది..మొదటి విడతలో నాటిన మొక్క ఏపుగా మారి చేట్టుగా రూపాంతరం చెందింది. అయితే ప్రస్తుతం చేట్టు నాటీ సరిగ్గా ఆరు సంవత్సరాలు అవుతోంది...మరోవైపు ఏడవ విడత హరిత హారం కూడా కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే చెట్టు వద్దకు వెళ్లిన పలువురు అధికారులు అనధికారులు చెట్టుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
అనంతరం దేవునిగూడేంలో ముఖ్యమంత్రి మొక్కను నాటి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మొక్కను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ, జిల్లా పరిషతి చైర్ పర్సన్ కె. విజయలక్ష్మీతో కలిసి ముఖ్యమంత్రి నాటిన మొక్క వద్ద ఫోటోలు కూడా దిగారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ హేమంత్, అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్ డిఒ సిద్దార్త్ విక్రమ్ సింగ్, సిఎఫ్ ఒ వినోద కుమార్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొని గ్రూప్ ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఒక్కొక్కరుగా చెట్టు వద్ద ఫోటోలు దిగారు...