Home » photogallery » telangana »

OFFICIALS ARE ALERTING THE PEOPLE OF ADILABAD DISTRICT THAT THE ROADS CUT OFF DUE TO HEAVY RAIN ARE FLOODED SNR ADB

Heavy rains : దంచికొడుతున్న వానలు..దడ పుట్టిస్తున్న వరదలు..బిక్కు బిక్కుమంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు

Adilabad: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు , వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు భారీగా చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.