Haritha Haram: ట్రీగార్డులతో అందంగా అలంకరణ.. దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం తెలుస్తుంది అసలు విషయం..

Haritha Haram: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం కొందరి నిర్లక్ష్యం మూలంగా నీరు గారిపోతోంది. ప్రతీ మొక్క బతకాలని ప్రభుత్వం మొత్తుకుంటున్నా గ్రామ కార్యదర్శులు మాత్రం వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. అసలేం జరిగిందంటే..