Khammam : ఖమ్మంలో ఎన్నారై ఫౌండేషన్‌.. పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి

Khammam : ఖమ్మం జిల్లాలోని వందలాది పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూంల ఏర్పాటుకు ఎన్నారై అనే ఫౌండేషన్‌ ఆర్ధిక,  సాంకేతిక సహకారం అందిస్తోంది. అదికూడా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వారి సహాకారంతో ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా రూపుదిద్దుకుంటున్నాయి.