హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Dharani: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌ల ప్రారంభం వాయిదా.. కొత్త డేట్ ఇదే

Dharani: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌ల ప్రారంభం వాయిదా.. కొత్త డేట్ ఇదే

Dharani Portal: తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ వేదికగా ధరణి పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఐతే వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్‌ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

Top Stories