దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,933కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 201 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,60,143కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,190 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)