Home » photogallery » telangana »

NO TRANSPORT FACILITIES TO SINGOTAM BRAHMOTSAVAM IN NAGARKURNOOL DISTRICT MBNR VRY

Mahabubnagar : ముప్పు ముందే ఉన్నా గుణపాఠం నేర్వని అధికారులు, సింగోటం ఉత్సవాలపై అధికారుల నిర్లక్ష్యం

Mahabubnagar : ఈ నెల 16 నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అయితే ఆ ఉత్సవాలకు పాల్గోనే భక్తుల ఏర్పాట్ల పై మాత్రం ఇంకా అధికారులు గుణపాఠం నేర్వలేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు..