Corona : జంతువులకు కరోనా... అడవుల్లో ఎంట్రన్స్... తునికాకు సేకరణ బంద్..

Corona : కరోనా మూగజీవాలను కూడ సోకుతుండడంతో రాష్ట్రంలోని పలు అటవీశాఖ అధికారులు, జూపార్కు సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులను కాపాడేందుకు వాటికి అవసరమైన సౌకర్యాలు చేపడుతున్నారు. జంతువులకు కరోనా రాకుండా అన్ని అన్ని పర్యటక కేంద్రాలతో పాటు పలు జంతు సంరక్షణ కేంద్రాల్లో పర్యాటకులకు బ్రేక్ వేశారు.