దీంతో గణేష్ ఉత్సవాల్లో భాగంగా రేపు ఎల్లుడి, రెండు రోజుల పాటు నిమజ్జనం కొనసాగనుంది. ఇందుకోసం హైదరాబాద్లో నిమజ్జన కార్యక్రమం కోసం గణేశ్ నిమజ్జన విధుల్లో 19 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లాల నుంచి 7 వేల మంది పోలీసులను రప్పించినట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
తెలిపారు.