Home » photogallery » telangana »

NIZAMABD BRAHMOTSAVAM VAKEEL SAAB TEAM FILM ACTORS THE MOVIE STARS MADE A FUSS VB NZB

Telangana: ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో సినీ తారల సందడి.. దేవ‌నాథ జీయ‌ర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం న‌ర్సింగ్ ప‌ల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు దేవ‌నాథ జీయ‌ర్ స్వామివారి చేతుల మీదుగా ఘనంగా కనుల పండుగగా జ‌రిగాయి. 6వ రోజు మహా పూర్ణాహుతి, చక్ర స్నానం, శ్రీపుష్ప యాగం భగవంతుడు మనిషిచే లోక కళ్యాణం చేయించడానికే వారిని గొప్ప వ్యక్తులగ అనుగ్రహిస్తార‌ని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. ఈ ఉత్సవాలలో సినీ తారలు సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్ రాజు, క్యారేక్టర్ ఆర్టిస్ట్ శర‌త్ బాబు, కమెడియన్ వేణు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.