హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : గాంధీజీని దేవుడిగా కొలుస్తున్న గ్రామస్తులు .. మహాత్ముడికి అక్కడ నిత్య పూజలు

Telangana : గాంధీజీని దేవుడిగా కొలుస్తున్న గ్రామస్తులు .. మహాత్ముడికి అక్కడ నిత్య పూజలు

Telangana: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అలవాట్లు ఆచారాలు మారుతున్నాయి. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో సంప్రదాయాలు మరుగున పడుతున్నాయి. కానీ ఆ గ్రామం మాత్రం అనాధిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓ మహాత్ముడికి తొలి పూజ చేయనిదే ఆ గ్రామంలో ఏ శుభకార్యం చేయరు.

Top Stories