ఈ హోటల్ స్పెషాలిటీ ఏమిటంటే జైలు కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. సర్వెంట్లు ఖైదీలుగా, డైనింగ్ రూమ్స్‌ని ఖైదీల గదులుగా మార్చారు. జైల్ మండిలో అడుగుపెట్టగానే కచ్చితంగా జైలుకు వెళ్లిన ఫీలింగ్ కలిగేలా ఎంట్రీలో జైలర్, ఖైదీలతో పాటు బేడీలు, గన్స్, వంటి వాటిని ఏర్పాటు చేసి కస్టమర్ల దృష్టిని తమ రెస్టారెంట్‌పై పడేలా జాగ్రత్తపడ్డాడు.