Home » photogallery » telangana »

NIZAMABAD TWO MEN GANG RAPED MARRIED WOMAN IN KAMAREDDY DISTRICT SNR

OMG: కామారెడ్డి జిల్లాలో పశువుల్ని మేపడానికి వెళ్లిన వివాహిత పట్ల ఆ ఇద్దరు పశువుల్లా ప్రవర్తించారు

Gang rape: పశువులను మేపడానికి వెళ్లిన ఓ వివాహిత పట్ల ఇద్దరు వ్యక్తులు పశువుల్లా ప్రవర్తించారు. ఒంటరిగా కనిపించిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి వాగు దగ్గర వదిలి పారిపోయారు. ఈఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. (ప్రతీకాత్మకచిత్రం)