NIZAMABAD SOUTH CENTRAL RAILWAY ONE WAY SPECIAL TRAINS BETWEEN VARIOUS DESTINATIONS NS
One way Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ, గుంటూరు, తిరుపతికి స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపుతున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్స్" width="1600" height="1600" /> Train No.07698: విజయవాడ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 5న నడపనున్నట్లు తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.07697: సికింద్రాబాద్-భోపాల్ స్పెషల్ ట్రైన్ ను సైతం ఈ నెల 5న నడపనున్నారు. ఈ ట్రైన్ 04.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 02:00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07428: భద్రాచలం రోడ్-గుంటూరు స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 4న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 04.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 02.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Train No.07697: సికింద్రాబాద్-భోపాల్ స్పెషల్ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, న్యూ తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
Train No.07697: సికింద్రాబాద్-భోపాల్ స్పెషల్ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, న్యూ అమరావతి తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)