వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఖర్చు కూడా ఎక్కవ అయ్యేది. దీంతో కొందరు పోటో షూట్ చేసుకునేందుకు బడ్జేట్ గురించి ఆలోచించే వారు. అయితే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంలో మూడు ఎకరాల విస్థిర్ణంలో 42 సెట్లతో నూతనంగా స్టోడియో ఏర్పాడడంతో స్థానికంగా ఉండేవారు పోటో చేసుకునేందుకు ఆశక్తి చూపుతున్నారు.