Home » photogallery » telangana »

NIZAMABAD PATIENTS FEARING RAT PODS IN THE ICU OF KAMAREDDY GOVERNMENT HOSPITAL SNR NZB

Kamareddy:ఎంజీఎంలో ఎలుకలు కరిచి రోగి చనిపోయాడని..ఈ ఆసుపత్రిలో ఏం చేశారో మీరే చూడండి

OMG:వరంగల్ ఎంజీఎం ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. కామారెడ్డి సర్కారు ఆసుపత్రిలో కూడా మళ్లీ ఎలుకల బెడద రోగుల్ని భయపెడుతోంది. ఐసీయులోకి ఎలుకలు వస్తున్నాయని తెలిసిన అధికారులు వాటిని రాకుండా శాశ్వత చర్యలు చేపట్టకుండా..లోపల ఎలుకల బోన్లు, ర్యాట్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం చూసి రోగులు భయపడిపోతున్నారు.

  • |