Home » photogallery » telangana »

NIZAMABAD NIZAMABAD DISTRICT GIRL AND BOY WHO WON GOLD AND BRONZE MEDALS IN COMMONWEALTH GAMES SNR NZB

CWG 2022: పంచ్‌లతో పతకాలు సాధించిన నిఖత్,హుస్సాముద్దీన్ ..కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిజామాాబాద్ రత్నాలు

Boxing Champions: బర్మింగ్‌ హాంలో జరుగుతున్న కామన్‌ వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ బాక్సర్లు సత్తా చాటారు. విమెన్స్‌లో నిఖత్‌ జరీన్ గోల్డ్ మెడల్ సాధించగా..మెన్స్‌లో హుస్సాముద్దీన్ అనే మరో యువకుడు కాంస్య పతకం సాధించారు.