విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు, మంకీపాక్స్ కేసు తెలంగాణ ప్రజలకు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే ఇప్పుడు మళ్లీ కరోనా భూతం మరోసారి నేనున్నానంటూ దడ పుట్టిస్తోంది. పోయిందిలే అనుకుంటే మళ్లీ అంతే వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ యూనివర్సిటీలోకి కరోనా మహమ్మారి పంజా విసిరింది.