హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Terror Zone : ఉగ్రమూకల జాడ కోసమే ఎన్‌ఐఏ సోదాలు .. సెకండ్‌ టెర్రర్ జోన్‌పైనే గట్టి నిఘా

Terror Zone : ఉగ్రమూకల జాడ కోసమే ఎన్‌ఐఏ సోదాలు .. సెకండ్‌ టెర్రర్ జోన్‌పైనే గట్టి నిఘా

Terror Zone : దేశంలో ఉగ్ర‌వాదుల చ‌ర్య‌లు ఎక్క‌డ‌ జ‌రిగినా..  ఎక్కడ ఏ బాంబు పేలిన..  దాని  మూలాలు మొద‌ట‌ హైదరాబాద్‌లో ఆ తర్వాత నిజామాబాద్లో ఉంటాయి. అందుకే నిజామాబాద్‌ని గత 20 ఏళ్లుగా తీవ్రవాదులు సెల్టర్ జోన్ గా ఎంచుకుంటున్నారు. జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ) శిక్ష‌ణ పేరుతో కొందరు మ‌తోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారనే సమాచారంలో ఎన్‌ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Top Stories