PICS: మున్సిపల్ కార్మికులకు వెండి పతకాలతో సన్మానం

నిజామాబాద్‌లో ఉత్తమ సేవలు అందించే మున్సిపల్ కార్మికులను వెండి పతకాలతో సన్మానించారు. మంత్రి కేటీఆర్ అదేశాల మేరకు ప్రతి నెలా మొదటి సోమవారం ఉత్తమ సేవలు అందించిన కార్మికులను ప్రతి జోన్ నుంచి ఇద్దరి చొప్పున మొత్తం 12 మందికి సన్మానిస్తున్నట్టు నగర మేయర్ నీతూ కిరణ్ తెలిపారు.