Home » photogallery » telangana »

NIZAMABAD MP KALVAKUNTLA KAVITHA ATTENDS NATIONAL STUDENTS PARLIAMENT IN KERALA BA

కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఎంపీ కవిత

నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ అసెంబ్లీ తరఫున నిర్వహించిన జాతీయ విద్యార్థి పార్లమెంట్ 2019 ఉత్సవాలకు హాజరయ్యారు. కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు కవిత ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.