Home » photogallery » telangana »

NIZAMABAD MINISTER VEMULA PRASHANT REDDY SAID THAT THE FREE TRAINING CLASSES FOR JOB SEEKERS CONCLUDED IN NIZAMABAD SNR NZB

Telangana : నా మొదటి జీతం నెలకు 800 .. నన్ను మార్గదర్శకంగా తీసుకోని ఎదగండి : వేముల ప్రశాంత్‌రెడ్డి

Telangana: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్ధులకు నిజామాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులు ముగిశాయి. లక్ష్య సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు.