హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Crime News: లాఠీ లాఠీ సినిమా స్టైల్లో మద్యం సీసాలు పగలగొట్టి నోట్లో పొడిచారు .. అతడ్ని ఎందుకు హతమార్చారంటే ..?

Crime News: లాఠీ లాఠీ సినిమా స్టైల్లో మద్యం సీసాలు పగలగొట్టి నోట్లో పొడిచారు .. అతడ్ని ఎందుకు హతమార్చారంటే ..?

Crime News: కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అత్యంత దారుణంగా లాఠీ సినిమా స్టైల్లో ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్‌ని కిరాతకంగా హతమార్చిన వార్త స్థానికంగా కలకలం రేపింది. నస్రుల్లాబాద్ మండలం అంకుల్‌ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ మర్డర్ కేసులో స్థానికుల్ని షాక్‌కు గురి చేసింది.

Top Stories