Home » photogallery » telangana »

NIZAMABAD KAMAREDDY DISTRICT POLICE HAVE ARRESTED A MAN FOR STEALING TO BUILD HIS OWN HOUSE SNR NZB

Telangana:కామారెడ్డి జిల్లాలో ఒంటరిగా వృద్ధ మహిళలు కనిపిస్తే వాడు అస్సలు వదలడు..వాడి చర్యలు ఊహాతీతం తెలుసా

Kamareddy: కామారెడ్డి జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలను టార్గెట్‌గా చేసుకొని వరుస నేరాలకు పాల్పడ్డాడు. అతని టార్గెట్ ఏంటో..సింగిల్‌గా వృద్ధ మహిళల్ని తీసుకెళ్లి ఏం చేశాడో పోలీసులు బయటపెట్టారు.