హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : అంకాపూర్‌ దేశీ చికెన్‌ కర్రీ టేస్టే వేరే .. ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే

Telangana : అంకాపూర్‌ దేశీ చికెన్‌ కర్రీ టేస్టే వేరే .. ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే

Telangana: ఆ ఊరిలో అడుగుపెడితే చాలు నాటుకోడి కూర వాసన నోరూరిస్తుంది. మారుమూల గ్రామాల్లో పుట్టిన ప్రాచీన కోడికూర వంటకం ఇప్పుడు ఖండాంతరాలకు విస్తరించింది. 50ఏళ్ల క్రితం మొదలుపెట్టిన దేశీ చికెన్‌ కర్రీతో అంకాపూర్ గ్రామం వంటల్లోనూ మేమే నంబర్ వన్ అంటోంది.

Top Stories