హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: ధూం ధాంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు .. కళాకారుల ప్రతిభకు మంత్రి ఫిదా

Telangana: ధూం ధాంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు .. కళాకారుల ప్రతిభకు మంత్రి ఫిదా

Telangana: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో ముగింపు కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఉత్సవాలు ధూం..దాంగా సాగాయి.  కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం అందర్ని అలరించాయి.

Top Stories