హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసిన తెలంగాణ హైకోర్టు సీజే .. ఉజ్జల్ భుయాన్ ఏమన్నారంటే

Telangana : దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసిన తెలంగాణ హైకోర్టు సీజే .. ఉజ్జల్ భుయాన్ ఏమన్నారంటే

Telangana : నిజామాబాద్ రోటరీ క్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 263 మందికి కృతిమ కాళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ చీఫ్‌ గెస్ట్‌గా హైకోర్టు న్యాయమూర్తులు పీ.నవీన్ రావు, పీ.శ్రీసుధా అతిథులుగా హాజరయ్యారు.

Top Stories