ఊరికో ఆచారం, ప్రాంతానికో సాంప్రదాయం, గ్రామానికో కట్టుబాటు ఉంటుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కూడా ఓ మారుమూల గ్రామంలో వింత ఆట సాంప్రదాయంగా వస్తోంది. చెప్పడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి ..అక్కడి స్థానికులకు మాత్రం ఆ ఆట ఆడటం సెంటిమెంట్‌గా వస్తోంది.