Home » photogallery » telangana »

NIZAMABAD FARMERS PROTEST FOR MSP OF RS 2500 FOR PADDY GIVES FOUR DAYS DEADLINE TO TELANGANA GOVT BA NZB

తెలంగాణలో రోడ్డెక్కిన అన్నదాత, కేసీఆర్ సర్కారుకు 4 రోజుల డెడ్ లైన్

నిజామాబాద్ జిల్లాలో ఆన్నదాత‌లు రోడ్డెక్కారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధర కోసం మహాధర్నా నిర్వహించారు. సన్న రకం వ‌రి ధాన్యానికి క్వింటాకు రూ.2,500 మద్దతు ధర కల్పించాలని మూడు గంటల పాటు ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తాలో బైఠాయించారు.