Home » photogallery » telangana »

NIZAMABAD FARMERS PLANTING PADDY DURING THE RAINS IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad : వరుణుడి ప్రతాపంతో రైతులకు చేతినిండా పని .. నిజామాబాద్ జిల్లాలో జోరందుకున్న వరినాట్లు

Nizamabad: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లు ఊపందుకున్నాయి. 15రోజులుగా చుట్టం చూపుగా వస్తున్న చినుకులు కాస్తా భారీ వర్షాలుగా విరుచుకుపడటంతో రైతాంగం సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.